Nishidilo nenu unnanu – నిశీదిలో నేను ఉన్నాను

Deal Score+1
Deal Score+1

Nishidilo nenu unnanu – నిశీదిలో నేను ఉన్నాను

పల్లవి- నిశీదిలో నేను ఉన్నాను యేసయ్యా
నిరాశలో ఒడిలో పడియుండినయ్యా
విరాగవు వలలో చిక్కుకుంటినయ్యా
ఎడారిగ జీవితాన్ని మార్చుకుంటినయ్యా
యేసయ్యా యేసయ్యా
నీ కృపతో రక్షించినావయ్యా

1-మమతలు లేని లోకంలో మమతను పంచావు
మారా జీవితమును నీవు మధురం చేసావు
తల్లడిల్లు వేలలోన ప్రేమ చూపినావు
తల్లిలాగ లాలించి సేద తీర్చినావు

2- నా తలరాత ఇంతేనని నేననుకున్నాను
నా తోడెవరు లేరని నిరాశే చెందాను
కన్నీటిని కార్చగా కనికరించినావు
కారు చీకటంతా తీసి వెలుగు చూపినావు

    Jeba
        Tamil Christians songs book
        Logo