
Neeve Na Hrudhayamlo – దేవా నా దేవా నీకే వందనం
దేవా, నా దేవా నీకే వందనం,
నీ కృపలో,నను కాచిన నీకే స్తోత్రము,
ధన్యులము మేము యేసయ్య,నీ లాంటి దేవుడెవరయ్య,
కరుణించు ఈ దీనులను, నిత్యము నిన్నే సేవింతుమ్,(2)
నీవే నా హృదయంలో,నివసించే దైవం, ఓ..(2)
1వ.చరణం
ఎటు చూసినా,లోక ఆశలే,నన్ను వేదేకేనే, కృగదీసేనే,
కంటి పాపవై,కాచినావులే,
నీ మధుర ప్రేమతోనే చేర్చు కొంటివే,
నీవు నాలోన వున్నప్పుడునన్నేమి చేయవు,
విస్వాసం తోనే నిన్ను వెంబడిస్తాను..
నీవే నా హృదయంలో,నివసించే దైవం, ఓ..(2)
2 వ . చరణం
నీ ప్రేమయే,నన్ను తాకేనే,
ఆ సిలువపై నిన్ని చూసినప్పుడు,
ఎంత పాపినైనా గాని చేరదీసి నావులే,
క్షమీయించే మనస్సు నీదేలే,
నీవు మా కొరకై కలువరిలో,ప్రాణమిచ్చిన దేవా,
ఏమిచ్చి తీర్చగలము నీ ఋణమయ్యా,
నీవే నా హృదయంలో,నివసించే దైవం, ఓ..(2)
దేవా …