నీ వంటి వారు ఎవరు లేరయ్యా – Nee vanti vaaru
నీ వంటి వారు ఎవరు లేరయ్యా – Nee vanti vaaru
నీవంటి వారు ఎవరు లేరయ్యా
నీలాగా ప్రేమించే వారెవరు లేరయ్యా
లేరయ్యా యేసయ్య లేనేలేరయ్యా
నీలాంటి వారెవరు లేనేలేరయ్యా
చరణము-1
తల్లిదండ్రి బందువులు నన్ను విడిచిన గాని
తోడుగా ఉంటానని వాగ్ధానమిచ్చావు
లేరయ్యా యేసయ్య లేనేలేరయ్యా
నీలాంటి వారెవరు లేనేలేరయ్యా
శాశ్వత ప్రేమతో ప్రేమించి
నీ కృపలో నన్ను దాచితివి
చరణము -2
నిందలు అవమానాలతో దూషించిన గానీ
విడువను ఎడబాయనని వాగ్ధానమిచ్చావు
ఎనలేని ప్రేమతో ప్రేమించి
నీ కృపాలో నన్ను దాచితివి
లేరయ్యా యేసయ్య లేనేలేరయ్యా
నీలాంటి వారెవరు లేనేలేరయ్యా
Nee vanti vaaru song lyrics in english
Neevanti vaaru evaru lerayya
Neelaga preminche vaarevaru lerayya
Lerayya Yesayya lenelerayya
Neelanti vaarevaru lenelerayya
Stanza-1
Thalidandri banduvulu nannu vidachina gaani
Thodugaa untanani vagdhaanamicchaavu
Lerayya Yesayya lenelerayya
Neelanti vaarevaru lenelerayya
Saswatha prematho preminchi
Nee krupalo nannu daachithivi
Stanza -2
Nindalu avamanalatho dooshinchina gaani
Viduvanu edabayanani vagdhanamicchaavu
Enaleni prematho preminchi
Nee krupalo nannu dachithivi
Lerayya Yesayya lenelerayya
Neelanti vaarevaru lenelerayya