Nee Prema Chalayya song lyrics – నీ ప్రేమ చాలయ్యా

Deal Score0
Deal Score0

Nee Prema Chalayya song lyrics – నీ ప్రేమ చాలయ్యా

నీతో నడవాలని నీతో ఉండాలని నిన్ను చేరలని ఉందయ్యా
నీకై బ్రతకాలని జీవించాలని ప్రకటించాలని ఉందయ్యా
ఈ లోక ఆశలే నన్ను చుట్టివేసిన నీ కరుణతో నన్ను విడిపించావయ్యా
ఈ లోక బంధాలే నన్ను పట్టివేసిన నీ ప్రేమతో నన్ను రక్షించావయ్యా

నీ ప్రేమ చాలయ్యా నీ జాలి చాలయ్యా నీ కరుణ చాలయ్యా యేసయ్యా ||2||

ప్రతి దినము నీ మాటే నను శుద్ధి చేసింది
ప్రతి క్షణము నీ ప్రేమే నను చేరదీసింది
నా కొరకు నీవు దీనుడవయ్యావు
ఆ పరము విడచి ఇల జన్మించావు
ఈ లోకానికి వెలుగయి నీవు దారి చూపావు
నీ సన్నిధిలో మము చేర్చి వాక్యముతో నడిపావు ||నీ ప్రేమ||

స్థితి గతులు నీ దయతో సరికొత్త వయ్యాయి
ప్రతిఫలములు నీ కృపతో మరి మెండుగా వచ్చాయి
నా బలము నీవు జీవమిచ్చావు
నాలోని మలినం తీసివేసావు
నీ మాటతో నా జీవితం సాగిస్తానయ్యా
నీ ప్రేమతో కడవరకు బ్రతికుంటానయ్యా ||నీ ప్రేమ||

Nee Prema Chalayya song lyrics in english

Neetho Nadavalani Neetho Undalani Ninnu Cheralani Undayya
Neekai Brathakalani Jeevinchalani Prakatinchalani Undayya
Ee Loka Aashale Nannu Chuttivesina Nee Karunatho Nannu Vidipinchavayya
Ee Loka Bandhale Nannu Pattivesina Nee Prematho Nannu Rakshinchavayya

Nee Prema Chalayya Nee Jali Chalayya Nee Karuna Chalayya Yesayya ||2||

Prathi Dinamu Nee Mate Nanu Shuddi Chesindi
Prathi Kshanamu Nee Preme Nanu Cheradeesindi
Naa Koraku Neevu Deenudavayyavu
Aa Paramu Vidichi Ila Janminchaavu
E Lokaniki Velugayi Neevu Daari Chopavu
Nee Sannidhilo Mamu Cherchi Vakyamutho Nadipaavu ||Nee Prema||

Stithi Gathulu Nee Dayatho Sarikottavi Ayyayi
Prathifalamulu Nee Krupatho Mari Menduga Vachayi
Na Balam Neevu Jeevamichavu
Naloni Malinam Tesivesaavu
Nee Matatho Naa Jevitham Sagistanayya
Nee Prematho Kadavaraku Brathikuntanayya ||Nee Prema||

    Jeba
        Tamil Christians songs book
        Logo