Nakosame Baliayithiva Telugu Good Friday Song lyrics – నాకోసమే బలియైతివా
Nakosame Baliayithiva Telugu Good Friday Song lyrics – నాకోసమే బలియైతివా
నా కోసమే బలియైతివా నా పాపముకై మరణించితివా-2
యేసయ్య యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా..ఓ,.యేసయ్యా-2 నాకోసమే
మోయలేనిపాపము చేసి నీ వీపు పైన మోపితినయ్యా-2
మూర్చ పోయినడిచిన వేళ నీ ప్రేమతో నన్ను పిలిచితివయ్యా-2 నా కోసమే,,
సుకుమారమైన మోములు చూసి నేను చూడలేక ఏడ్చితినయ్యా-2
సూవి శాల హృదయముతోనే నీవే నన్ను చూసి కుమిలితివయ్యా-2 నాకోసమే,,
నీ కరుణమైన మాటల చేత నా కఠినమైన హృదయము కరిగి-2
కలత లేని మమతలచేత నా కాలమంతా కాచితివయ్యా -2 నాకోసమే