Naa Shaktiye Telugu worship song lyrics – నా శక్తియే నజరేతు యేసు

Deal Score0
Deal Score0

Naa Shaktiye Telugu worship song lyrics – నా శక్తియే నజరేతు యేసు

నా శక్తియే నజరేతు యేసు – నా సామర్థ్యం నజరేతు యేసు ||2||

నా పాపముల కొరకు నలుగగొట్టబడి
మరణమును జయించితివి నజరేతు యేసు…. ||2||

|| నా శక్తియే ||

యేసు వలె నన్నెవరు ప్రేమించే వారే లేరు
నాకై ప్రాణం పెట్టినది నజరేతు యేసు ||2||

నా ప్రేమయే నజరేతు యేసు
నా ప్రాణమే నజరేతు యేసు

నా శక్తియే నజరేతు యేసు – నా సామర్థ్యం నజరేతు యేసు ||2||

Naa Shaktiye Telugu worship song lyrics in english

Na Shakthiye nazarethuyesu
Na Samarthyam nazarethu yesu

Na Papamula koraku Nalugagotabadi
Maranamunu Jayinchuthivi nazarethu yesu…

nazarethuYesu…
nazarethu Yesu…

|| Na Shakthiye ||

Yesu Valle Nan Yavaru Preminche Vare Leru
Nakai Pranampettinadi nazarethu Yesu…

nazarethu Yesu
nazarethu Yesu…

Na Premaye nazarethu yesu
Na Praname nazarethu yesu

    Jeba
        Tamil Christians songs book
        Logo