Naa Pranama Naa Dhaivama song lyrics – నా ప్రాణమా నా దైవమా

Deal Score0
Deal Score0

Naa Pranama Naa Dhaivama song lyrics – నా ప్రాణమా నా దైవమా

నా ప్రాణమా , నా దైవమా
నా జీవమా, నా యేసయ్య
ఆరాధనకు యోగ్యుడా,
నా స్తోత్ర గీతాలకు అర్హుడా
నీవు లేని ఈ జీవితం వ్యర్థమని తెలుసుకున్నా
నీతోనే నా జీవితం అద్బుతమని తెలుసుకున్నా
నీ స్నేహం శాశ్వతం, నీ ప్రేమ అద్భుతం నీలోనే నేహ్ ఇలాలో జీవించేదన్ నాకున్నవాణ్ణి సమస్తం నీవిచ్చిందే
నీవు తోడు లేని నాకు ఎవరున్నారు తండ్రి…

యేసువా నా దేవా శాశ్వతమైనదీ
నీ ప్రేమయే గమ్యం ఎరుగక నేను అటూ ఇటూ పరుగు లెత్తుచుండెను నీతోనే నా గమ్యం చేరుకున్నాను నీ కోరకై నేను కాడిని మోయుచున్నాను || నా ప్రాణమా..||

Naa Pranama Naa Dhaivama telugu song lyrics in english

Naa Pranama, Naa dhaivama
Naa Jeevama, Naa Yesayya
Aradhanaku yogyuda,
Na sthothra geethalaku arhuda

Neevu leni ee jeevitham
Vyardhamani thelusukunna
Neethone na jeevitham
Adbuthamani thelusukunna
Nee Sneham shashwatham,
Nee prema adbutham
Neelone neh ilalo jeevinchedhan
Nakunnavanni samastham neevichindhe
Neevu thodu leni naaku evarunnaru
Thandri…

Yesuva naa dheva
Shashwathamainadhi nee premaye
Gamyam erugaka nenu
Atu itu pangulethuchundenu
Neethone naa gamyam cherukunnanu
Nee korakai nenu kaadini moyuchunnanu

|| Naa Pranama ||

    Jeba
        Tamil Christians songs book
        Logo