నాకంటూ ఎవరున్నారు – Naa Kantu Evarunnaru

Deal Score0
Deal Score0

నాకంటూ ఎవరున్నారు – Naa Kantu Evarunnaru Telugu Christian song lyrics, written, tune by Rev. D D Yendluri and sung by Emmanuel.

నాకంటూ ఎవరున్నారీ లోకానా
నాకన్నీ నీవే కావా ఆకాశాన..
యేసయ్య నాకన్నీ నీవే యేసయ్యా

కన్నవారు కనుమూసినను
అయిన వారు వెలి వేసినను
బంధువులే భారమన్నను
స్నేహితులే దూరమైనను
నేనున్నా నీకు అన్నావా నా యేసయ్యా
నా చేయి విడువక నడిపించావా యేసయ్యా
యేసయ్యా నాకన్నీ నీవే యేసయ్యా

దీనుడనై విలపించగా
దీవెనలే కురిపించావు
దిక్కు లేని నాపైన దివ్య ప్రేమ చూపించావు
దిగులంతయు తీర్చి నన్ను
దిట పరచావా
దిన దినము నూతన
వాత్సల్యం చూపించావా
యేసయ్యా నాకన్నీ నీవే యేసయ్యా

Naa Kantu Evarunnaru song lyrics in English

నాకంటూ ఎవరున్నారు song lyrics, Naa Kantu Evarunnaru song lyrics, Telugu songs

There is no one in this world more precious to me only my Lord Jesus. This song touched my heart. A spiritual song full of truth, love, and devotion. Glory to God!

నాకంటూ ఎవరు ఉన్నారు ఈ లోకాన నాకాన్ని నీవే కావా ఆకాశాన.. యేసయ్య.. నాకన్నా నీవే .. యేసయ్య.. wonderful and heart touching song brother.. beautiful voice, lyrics and music.. may God bless many through this song

Jeba
      Tamil Christians songs book
      Logo