Naa Janulainavaarevaru – నా జనులైనవారెవరు
Naa Janulainavaarevaru – నా జనులైనవారెవరు
నా జనులైనవారెవరూ నాశనమునకు పోవలదు
భారతదేశ ప్రజలెవరూ ఉగ్రతబారిన పడవలదు
అ.ప. : దీవించుము దీవించుము భారతదేశాన్ని
రక్షించుము రక్షించుము నాదేశ జనాంగాన్ని
- నా రక్తసంబంధులు ఇంటను ప్రేమపంచువారు
నేడు నాలో భాగమైయున్నవారు
ఆరని అగ్నిలో వేదనపడుట నేనెట్లు భరించను
రేపు ఆరని అగ్నిలో వేదనపడుట నేనెట్లు భరించను - నాకున్న స్నేహితులు బాధలో ఆదరించువారు
నేడు వెంటే ఆప్తులైయున్నవారు
ఆ నరకములో ప్రలాపించుట నేనెట్లు సహించను
రేపు ఆ నరకములో ప్రలాపించుట నేనెట్లు సహించను - నా చుట్టుఉన్నవారు నవ్వుతూ పలకరించువారు
నేడు ఎంతో సాయమైయున్నవారు
పాతాళములో పండ్లుకొరుకుట నేనెట్లు ఊహించను
రేపు పాతాళములో పండ్లుకొరుకుట నేనెట్లు ఊహించను
నా జనులైనవారెవరు
నాశనమునకు పోవలదు
Naa Janulainavaarevaru
Naashanamunaku Povaladhu