Na hrudayamane thalupu nodha song lyrics – నా హృదయమనే తలుపు

Deal Score0
Deal Score0

Na hrudayamane thalupu nodha song lyrics – నా హృదయమనే తలుపు

నా హృదయమనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచూ
ప్రేమతో పిలుచుచున్న దేవా (2)
నీ స్వరము విని ఆహ్వానించినచో
నాతో కలిసి భుజించు ప్రభువా (2)
(నా హృదయం )

1.తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగ
తండ్రి కౌగిలించి ముద్దడినట్లుగా (2)
పాపములో పడియున్న నన్ను బ్రతికించుటకు సిలువయాగమైనావు నీవు (2)
పునరుధానుడవైనావు నీవు (2)
(నా హృదయం )

2.పాపాత్మురాలైన స్త్రీ పట్టబడగా
రాళ్లను రువ్వి చంప చూచుచుండగా (2)
అమ్మ నీ పాపములు క్షమియించబడినవాని
ప్రేమతో పిలిచావు నీవు (2)
శాశ్వత జీవమునిచవు నీవు (2)
(నా హృదయం )

Na hrudayamane thalupu nodha song lyrics in english

Na hrudayamane thalupu nodha niluchundi thattuchu
Prematho piluchuchunna Deva (2)
Nee Swaramu vini aahvaninchinachoo
Natho Kalisi bhujinchu Prabhuva (2)
(Na Hrudayam)

1.Thappipoyina kumarudu thirigi raaga
Thandri kougilinchi mudhadinatluga (2)
Paapamulo padiyunna nannu brathikinchutaku siluvayagamainavu neevu (2)
Punarudhaanudavainavu neevu (2)
(Na Hrudayam)

2.Paapathmuralaina Sthree pattabadaga
Raallanu ruvvi champa chuchuchundaga (2)
Amma nee paapamulu kshamiyinchabadinavani
Prematho pilichavu neevu (2)
Shasvatha jeevamunichavu neevu (2)
(Na Hrudayam)

    Jeba
        Tamil Christians songs book
        Logo