నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్య – Na Ghanam Na Pranam

Deal Score0
Deal Score0

నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్య – Na Ghanam Na Pranam

నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్య
నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య ” 2″

యేసయ్య….. యేసయ్య ….. నా మంచి కాపరివి
నీ వేనయ్య
యేసయ్య….. యేసయ్య…… నా కున్న దైర్యము
నీ వేనయ్య

నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్య
నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య


1. నా కంఠ స్వరమును మధురముగా చేసితివి
నా కున్న పదములు గానముగా మార్చితివి ” 2″

ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
ఏ రీతి నిన్ను స్తుతియింతును.”2″

యేసయ్యా నా గానం నీ కోసమే
యేసయ్య నా ప్రాణం నీ కోసమే “2”
“నా గానం”

2. నా పాప బ్రతుకును పరిశుద్ధ పరిచితివి
నన్ను నీ పనివానిగా మార్చివేసితివి”2″


ఎలా మరువగలనయ్య నీ మేలులను
ఎలా ఆపగలనయ్య నీ దీవెనలు “2”

యేసయ్యా నా గానం నీ కోసమే
యేసయ్య నా ప్రాణం నీ కోసమే”2″
“నా గానం”

    Jeba
        Tamil Christians songs book
        Logo