నా చిన్ని ప్రార్ధనలు – Na Chinni Prardhana
నా చిన్ని ప్రార్ధనలు – Na Chinni Prardhana Telugu Christian Song Lyrics in English. Lyrics, Tune & Vocals – Samy Pachigalla.
నా చిన్ని ప్రార్ధనలు – నా చిన్ని కోరికలు
ఆలకించి ఒక్కొకటి తీర్చావు.. (2)
అడిగినవాటికంటే – ఊహించినదానికంటే..(2)
అనుపల్లవి: అధికముగా నన్ను దీవించవయ్యా…
వర్ణింపలేని సంతోషాన్నిచావయ్యా… (2)
- శాశ్వత ప్రేమ నాకు చూపిన్నవయ్యా
ప్రార్ధన శక్తీ నాకు నేర్పినావయ్యా (2)
కన్నీటిని నాట్యముగా మార్చినావయ్యా
నా దుఃఖ దిన్నములను తీర్చిన్నావయ్యా (2) - క్రుంగియున్న నన్ను ధైర్యపరచిన్నవయ్యా
నిత్య జీవము నా కొసగినావయ్యా (2)
నా జీవితమును తృప్తిపరచిన్నవయ్యా
ఊహించలేని కృపతో నడిపినావయ్యా (2)
Na Chinni Prardhana Song lyrics in English
Na Chinni Prardhana
Lyrics, Tune & Vocals – Samy Pachigalla
Music produced & Arranged -STANLEY SAJEEV