Mahima swarupuda – నా చాలిన దేవుడవు నీవే యేసయ్య

Deal Score+1
Deal Score+1

Mahima swarupuda – నా చాలిన దేవుడవు నీవే యేసయ్య

నా చాలిన దేవుడవు నీవే యేసయ్య
నీ చల్లని చూపె నాకు ఎంతో మేలయ్య

పల్లవి:మహిమ స్వరూపుడా నా యేసు దైవమా
మరణం జయించిన మదిలోన పావనుడ
నా సర్వం నిన్నె కొలిచెద నా యేసయ్య
మనసార నిన్నె చేరెద నా యేసయ్య

నా చాలిన దేవుడవు నీవే యేసయ్య
నీ చల్లని చూపె నాకు ఎంతో మేలయ్య

మహిమ స్వరూపుడా నా యేసు దైవమా
మరణం జయించిన మదిలోన పావనుడ

చరణం: రాజులకు రాజు నీవు నన్నేలువాడవు నీవు
తల్లి మరచిన తండ్రి విడచిన విడువని నాధుడవు
ఈ లోక బందాలన్ని దూరమైపోయిన
ఈ లోక సంపదలన్ని నేను కోల్పోయిన

నా చాలిన దేవుడవు నీవే యేసయ్య
నీ చల్లని చూపె నాకు ఎంతో మేలయ్య

చరణం:నా అడుగులు జారనీయక నడిపించు వాడవు నీవు
నీ ఆత్మతో నీ శక్తితో నన్ను నింపువాడవు
జిగటగల దొంగ ఊబిలో నే పడియున్నపుడు
నీ చేయి చాపి నన్ను లేవనెత్తి నావయ

నా చాలిన దేవుడవు నీవే యేసయ్య
నీ చల్లని చూపె నాకు ఎంతో మేలయ్య

Jeba
      Tamil Christians songs book
      Logo