Krupamaya Karunamaya song lyrics – కృపామయా కరుణామయా

Deal Score0
Deal Score0

Krupamaya Karunamaya song lyrics – కృపామయా కరుణామయా

కృపామయా కరుణామయా
కనికర సంపన్నుడా నా యేసయ్యా
నీ పాదాలే శరణం
నీవేగ అభయం
దరిచేరగరావా మహాత్మా

నీవైపే నా కనులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే దేవా
నిన్నే వేడితి నీకే ప్రార్థించితి
దయ చూపగ రావా మహాత్మా

ఏ అపాయము రాకుండ నన్ను
నీ రెక్కల క్రింద దాచుము దేవా
నిన్నే నమ్మితి నిన్నాశ్రయించితి
కాపాడగరావా మహాత్మా

    Jeba
        Tamil Christians songs book
        Logo