Karunathmude Kadhilochade lyrics – కరుణాత్ముడే కదిలొచ్చాడే
Karunathmude Kadhilochade lyrics – కరుణాత్ముడే కదిలొచ్చాడే
కరుణాత్ముడే కదిలొచ్చాడే
అరుణోదయుడై అరుదెంచాడే 2సార్లు
ఆశీర్వాదాలు మొదలాయెనే
చీకటి బ్రతుకులకు వెలుగాయెనే. 2సార్లు
పుడమే పులకింపగా – జగమే తరియింపగా
నేను పాడెదా – కొనియాడేదా
నేను ఆడేదా – చిందాడేదా 2సార్లు
- లోక రక్షకుడే పరమును విడిచి వచ్చాడే
ఓ చిన్ని పాకలో పావనుడై పవలించాడే. 2సార్లు
ఆశ్చర్యమే, తన మహిమను విడిచి వచ్ఛాడే
ఇంకా కంఫర్మే నిత్య రాజ్యపు వారసులవ్వటమే
బంగారు సాంబ్రాణితో నా స్తుతి గానాలతో
నేను పాడెదా – కొనియాడేదా
నేను ఆడేదా – చిందాడేదా 2సార్లు
- కారణమే ఉంది కారణజన్ముని రాకకు
భూనివాసులందరిని పరమునకు చేర్చుటకు 2సార్లు
ఇంకా సంబరమే, ఊరువాడంతా ఏకమై ఆడాలే
ఆర్భాటమే, చేయి చేయి కలిపి సువార్త చాటాలే
లోకమే ద్వేషించినా, బాధకు గురి చేసినా
నేను పాడెదా – కొనియాడేదా
నేను ఆడేదా – చిందాడేదా 2సార్లు
Karunathmude Kadhilochade Telugu christmas song Lyrics in English
Karunathmude Kadhilochade
Arunodhayude Arudhinchade
” 2 “
Asirwadhalu modhalaayene!
Chikati brathukulaku Velugayene
” 2 “
Pudame Pulakimpaga
Jagame Tarimpaga !
Nenu paadedha , kaniyaadedha
Nenu aadedha , Chindhadedha
” 2 “
1st charanam
Loka rakshakude Paramunu vidachi vachade
Oo chinna pakalo paavanudai pavalinchade
” 2 “
Ashcharyame…
Thana mahimanu vidachi vachade
Inka confirm a
Nithya raajapu varasulavvatame
Bagaru smrani tho
Naa sthuthi ganala tho
Nenu paadedha , kaniyaadedha
Nenu aadedha , Chindhadedha
2nd Charanam
Kaaraname vundhi , kaarana janmuni rakaku
Bhumivaasulandharini , paramunaku cherchutaku
” 2. “
Inka sambarame,
vuru vadantha yekamai Aadale
Arbatame,
Cheyi Cheyyi kalipi suvartha chatale
Lokame Dveshinchina !
Baadhaku Gurichesina !
Nenu paadedha , kaniyaadedha
Nenu aadedha , Chindhadedha.