J Generation – జె జనరేషన్

Deal Score0
Deal Score0

J Generation – జె జనరేషన్

1.ఈ లోకము నన్ను చూసినట్లు నీవు నన్ను చూడవె
నీ కన్నులు నన్ను చూడగానె నా బ్రతుకు మారేనే ||2||

నీ సిలువ వలన జీవింతున్
నీ రక్తమే విమోచన ||2||

We are the జె జనరేషన్ ||4||

2.తల్లి గర్బo మునుపే నన్ను ఎన్నుకుంటివే
ఈ సృష్టికి మునుపే నన్ను నీవు పేరు పెట్టి పిలిచావే ||2||

నీ సిలువ వలన జీవింతున్
నీ రక్తమే విమోచన ||2||

We are the జె జనరేషన్ ||4||

3.మరణమైన జీవమైన నిను నే విడువను
నీ నామమును లోకమంతా చాటి చెప్పెదన్ ||2||

నీ సిలువ వలన జీవింతున్
నీ రక్తమే విమోచన ||2||

We are the జె జనరేషన్ ||4||

J E S U S We are the జె జనరేషన్ ||2||

మేము యేసయ్య తరము
మేము యెహోషువ తరము ||2||

We are the జె జనరేషన్ ||4||

    Jeba
    We will be happy to hear your thoughts

        Leave a reply

        Tamil Christians songs book
        Logo