గౌరవనీయుడా గలలీయవాడ – Gauravaneeyuda Galaliyavada
గౌరవనీయుడా గలలీయవాడ – Gauravaneeyuda Galaliyavada Telugu Christian Song Lyrics,Written,tune by John Sandeep and sung by Sireesha Bhagavathula.
గౌరవనీయుడా గలలీయవాడ యేసయ్య నిన్ను ఘనపరచెదనయ్య
గీతము రాసి రాగము కూర్చి గానము చేసి నిను స్తుతియించి (2)
ఆసతీర ఆరాధింతునయ నా యేసయ్య ఆత్మలో ఆనందింతునయ్యా(2)
- ఎంచి చూస్తే ఏ మంచిలేదు నాలో త్రుంచివేయాలనే వంచనతో (2)
సాతాను నావైపు ముంచుకుని రాగ కంచెవేసి నాపై కరుణచూపినావు(2) - పచ్చి మాంసం తినే సింహం కాకి మత్యము నీ మాట చొప్పున నెరవేర్చాయి (2)
పితరులమీద నీ ప్రేమ నిలిపి వారిని సహితము పదిలపరచినావు (2)
Gauravaneeyuda Galaliyavada song lyrics in English
గౌరవనీయుడా గలలీయవాడ song lyrics, Gauravaneyuda Galaliyavada song lyrics. Telugu songs.
Vocals : Sireesha Bhagavathula
Music : Jk Christopher
Lyrics : John Sandeep
More Telugu Jesus songs lyrics