Gathinchina Kaalamantha song lyrics – గతించిన కాలమంతా
Gathinchina Kaalamantha song lyrics – గతించిన కాలమంతా
పల్లవి : గతించిన కాలమంతా కాచి ఉన్నావయ్యా
నూతన సంవత్సర దయా కిరీటం ధరింపజేశావయ్యా
నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు
థాంక్యూ జీసస్ (4)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్
వి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్
హ్యాపీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్
వి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్
||గతించిన||
చరణం : సంవత్సరములు జరుగుచుండగా ని కార్యముల్ నా ఏడ జరిగించినావే
సంవత్సరములు జరుగుచుండగా ని కార్యముల్ నా ఏడ జరిగించినావే
గొప్ప కార్యములు చేసిన దేవా నీకే నా స్తోత్రములు (2)
||నీకే స్తోత్రములు ||
||గతించిన||
చరణం : ఎన్నో ఆపదలు నా వెన్నంటే ఉండగా నా తోడుగా నిలచి నన్ను విడిపించిన దేవా
ఎన్నో ఆపదలు నా వెన్నంటే ఉండగా నా తోడుగా నిలచి నన్ను విడిపించిన దేవా
నాకంటే పెద్దోళ్ళు….నాకంటే గొప్పోలు…. ఈ దరని విడిచిపోయిన
నాకంటే పెద్దోళ్ళు….నాకంటే గొప్పోలు…. ఈ దరని విడిచిపోయిన
నన్ను కాపాడిన దేవా
||నీకే స్తోత్రములు ||
|| గతించిన ||