ఏమని చెప్పను కలువరి ప్రేమను – Emani cheppanu kalvari premanu
Deal Score0
Shop Now: Bible, songs & etc
ఏమని చెప్పను కలువరి ప్రేమను – Emani cheppanu kalvari premanu
ఏమని చెప్పను కలువరి ప్రేమను!
ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును! /2/
నే పాడలేనంత అది ఆకాశమంత! /2/
మనం పాడలేనంత అది ఆకాశమంత!
వేనోళ్ళ చాటినా చాలనే చాలదంట /ఏమని/
- ఏ స్థితికైనా చాలిన ప్రేమ – యెన్నడెన్నడు మారని ప్రేమ /2/
లాలించు ప్రేమ నిను ఓదార్చు ప్రేమ /2/
ఆ ప్రేమ మాధుర్యం రుచిచూడుమన్న /2/ఏమని/ - ఆశ్చర్యకరమైన ప్రేమ – శాశ్వతమైన యేసు ప్రేమ /2/
డంబములేని ప్రేమ – మత్సరపడని ప్రేమ /2/
సర్వము అర్పించిన అగాపే ప్రేమ /2/ఏమని/