El Roi vai Nanu chudaga song lyrics – ఎల్ రోయి వై నను చూడగా
El Roi vai Nanu chudaga song lyrics – ఎల్ రోయి వై నను చూడగా
ఎల్ రోయి వై నను చూడగా
నీ దర్శనమే నా బలమాయెను
ఎల్ రోయి వై నీవు నను చేరగా
నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను
నీ ముఖ కాంతియే నా ధైర్యము
నీ ముఖ కాంతియే నా బలము
మరణమే నన్నావరించగా
నీ వాక్యమే నాతో నిలిచెను
ఎల్ రోయి వై నను చూడగా
శత్రువే సిగ్గు నొందెను ” నీ ముఖ “
విశ్వాసమే శోధింపబడగా
నీ కృపయే నాతో నిలిచెను
ఎల్ రోయి వై నను చూడగా
శత్రు ప్రణాళిక ఆగిపోయెను ” నీ ముఖ “
ఒంటరినై నేను నిను చేరగా
నా పక్షమై నీవు నిలచితివే
ఎల్ రోయి వై నను చూడగా
శత్రువే పారిపోయెను ” నీ ముఖ “