Mahonnathudaina Devudu song lyrics – మహోన్నతమైన స్థలములలోన

Deal Score0
Deal Score0

Mahonnathudaina Devudu song lyrics – మహోన్నతమైన స్థలములలోన

మహోన్నతమైన స్థలములలోన నివసించుచున్న ప్రభూ (2)
నీ మహిమ నే చూచినా క్షణమైన బ్రతుకగలనా (2)
నీ ప్రేమ వర్ణించగా వే నోళ్ళైన సరిపోవునా
నీ కృపను వివరించగా పదములు చాలవు నా యేసయ్యా II మహో II

అద్వితీయుడా అతిశ్రేష్ఠుడా అసమానుడా అతిసుందరుడా (2)
పాడి కొనియాడి నిను కీర్తించనా నీవే నా ప్రియుడవని (2) II మహో II

పరిశుద్ధుడా పరమేశ్వరా పూజ్యనీయుడా పాపరహితుడా (2)
శుద్ధుడు పరిశుద్ధుడనుచు దూతలచే పొగడబడే మహనీయుడవు (2) II మహో II

నీతి సూర్యుడా నిజదైవమా నజరేయుడా నాదు రక్షకా (2)
లేరు ఇల లేరు నీ సాటైన వారు నీవే మహరాజువు (2) II మహో II

El Elyon Mahonnathudaina Devudu Telugu Christian Song lyrics

    Jeba
        Tamil Christians songs book
        Logo