ధవళ సింహాసనం – Dhavala Simhaasanam

Deal Score0
Deal Score0

ధవళ సింహాసనం – Dhavala Simhaasanam Telugu christian song lyrics, Written, tune by prem Kodali and Vocals by Nissy John

ధవళ సింహాసనం
దూతల స్తుతిగానం
పరిశుద్ధుల సహవాసం
యేసయ్య నివాసం

నిత్యముందును నా తండ్రితో
నిత్యానందములో నా యేసుతో

యేసయ్య దరహాసం
చేతిగాయాల కరచాలనం
కౌగిలింతల సుస్వాగతం
కేరింతల కోలాహలం

జీవ కిరీటం
జీవ జలపాతం
సుస్థిర నివాసం
పరలోక పురవాసం

కన్నీరు లేదు
కలత లేదు
కొరత లేదు
కష్టనష్టము లేదు

చీకటి లేదు
చావు లేదు
భారము లేదు
భయము లేదు

ధవళ సింహాసనం song lyrics, Dhavala Simhaasanam song lyrics, Telugu songs

పరలోకం ఎలా ఉండబోతుంది?

దేవుడు తన్ను ప్రేమించి, విశ్వాసం ద్వారా ఆయన కృపను పొందుకున్నవారికోసం ఆయన రెండువేల సంవత్సరాలుగా సిద్ధపరుస్తున్న పరలోకం అద్భుతం, వర్ణనాశక్యం, ఊహాతీతం. పరలోకంలో ఉన్నవి ఏంటి? లేనివి ఎంటి అన్న ఆలోచనని పాటగా రాయడం జరిగింది.

Dhavala Simhaasanam song lyrics in English

Dhavala Simhasanam

Jeba
      Tamil Christians songs book
      Logo