Deva Neeve Nanu Kshaminchu – దేవా నీవే నన్ను క్షమియించు
Deva Neeve Nanu Kshaminchu – దేవా నీవే నన్ను క్షమియించు
దేవా నీవే నన్ను క్షమియించు
దేవా నీవే నన్ను కరుణించు::2
నీ కృప లేనిదే నేను బ్రతుకలేను
నీ ప్రేమ లేనిదే జీవించలేను:
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ ప్రేమ లేనిదే జీవించలేను:
యేసయ్య యేసయ్య నీవుంటే చాలయ్య:2
దేవా నీవే నన్ను క్షమియించు
దేవా నీవే నన్ను కరుణించు::2
పాపములో నేను పడిపోతిని::
శాపముతో నేను కుమిలి పోతిని:2
నీ ర్తకముతో నన్ను శుద్ధి చేయుము::2
నీ కృప లేనిదే బ్రతుకలేను
నీ ప్రేమ లేనిదే జీవించలేను
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ ప్రేమ లేనిదే జీవించలేను
దేవా నీవే నన్ను క్షమియించు
దేవా నీవే నన్ను కరుణించు
ఏ దారి కానరాక నిలిచి పోతిని
ఒంటరినై నేను మిగిలి పోతిని::2
నీ మార్గము చూపి నడిపించుము::2
నీ కృప లేనిదే బ్రతుకలేను
నీ ప్రేమ లేనిదే జీవించలేను
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ ప్రేమ లేనిదే జీవించలేను
దేవా నీవే నన్ను క్షమియించు
దేవా నీవే నన్ను కరుణించు
వేదన బాధలతో నలిగిపొతిని
కన్నీటి కడలిలో మునిగి పోతిని:2
నీ హస్తముతో నన్ను లేవనెత్తుము ::2
నీ కృప లేనిదే బ్రతుకలేను
నీ ప్రేమ లేనిదే జీవించలేను
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ ప్రేమ లేనిదే జీవించలేను