Aaradhinchedam – Aarbhatinchedam Yesuni Sannidhilo
Aanandinchedam – Marala Anandinchedam Devuni Sannidhilo
Sayankaala Nivedhyamu Vale Chethulethi Sthuthiyinchedam
Jihwa Phalamunu Prabhu Karpinchi Sthuthi Geethamu Paadedhemu
Yesaiah – Yesaiah….Parishuddhudavu Neevenayya
Yesaiah – Yesaiah….Sthuthulaku Arhuda Neevenayya
1. Eriko Kota Godalanni Koolipoye…Kalipoye
Israelu Prajalantha Kudi Aradhinchaga Aarbhatinchaga
Sthuthulapai Aasinuda Yesayya
Maa Pradhanalu Alakinchuvada Sthuthi Yaagamu Cheyu Vade
Ninnu Mahima Parachu Vaadu ( Yesaiah).
2. Yudha Desamu Meedhiki – Shathru Sainyamu Dandetthaga
Yehoshapatu Thana Prajalatho – Sthuthiyinchaga Sthothramu
Cheyaga
Devude Yuddhamu Jaripenu – Adbhuta Jayamunu Pondhiri
Beraka Loyalo Koodiri – Kruthagnatha Sthuthulu Chellinchiri
( Yesaiah).
ఆరాధించెదం ఆర్భాటించెదం – యేసుని సన్నిధిలో
ఆనందించెదం మరల ఆనందించెదం – దేవుని సన్నిధిలో
సాయంకాల నైవేద్యము వలే చేతులెత్తి స్తుతియించెదం
జిహ్వా ఫలము ప్రభుకర్పించి - స్తుతిగీతము పాడెదము
“యేసయ్యా యేసయ్యా పరిశుద్దుడవు నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా”
1. యెరికో కోట గోడలన్ని – కూలిపోయే కాలిపోయే
ఇశ్రాయేలు ప్రజలంతా కుడి ఆరాధించగా ఆర్భాటించగా
స్తుతులపై ఆసీనుడ యేసయ్యా
మా ప్రార్థనలు ఆలకించువాడా
స్తుతి యాగము చేయు వాడే – నిన్ను మహిమపరచువాడు “యేసయ్యా”
2. యూదాదేశము మీదికి – శత్రు సైన్యము దండెత్తగా
యెహోషాపాతు తన ప్రజలతో స్తుతియించగా స్తోత్రము చేయగా
దేవుడే యుద్ధము జరిపెను – ఆద్భుత జయమును పొందిరి
బెరెకా లోయలో కూడిరి
కృతజ్ఞతా స్తుతులు చెల్లించిరి
“యేసయ్యా”
దేవుని కె స్తుతి మహిమలు కలుగును గాక …..