అక్షయ మైనది – Akshayamainadi

Deal Score0
Deal Score0

అక్షయ మైనది – Akshayamainadi

అక్షయ మైనది – యేసుని రక్తము (The blood of Jesus is incorruptible. – 1 Peter 1:4)
అమరము నందున – పొందుగ నున్నది (It was kept so diligently in heaven. – Hebrews 9:12)
డెందము నందున – ప్రభువును పొందిన (If we receive the Lord into our hearts,)
అందలమున ప్రభు మహిమలో నుందుము | అక్షయ (we will be with Him in His glory.)

కలిగియుంటిమి – కలుషిత రక్తము (What we have is ruined blood.)
కడతేర్చు చివరకు – క్షయమగు రక్తము (This corruptible blood will lead us to death one day.)
జీవికి రక్తము – మూలాధారము (As blood is essential for life, – Deut 12:23, Lev 17:11)
అక్షయ రక్తమే – నిత్య జీవముకు || అక్షయ (incorruptible blood is essential for eternal life.- Hebrews 9:12 & 22, 1 Corinth 15:54)

మూడవ దినమున – మరణము గెలిచి (On the third day, after the victory over death,)
మరియను వారించే – తను తాక వద్దని (Jesus prohibited Mary from touching Him. – John 20:17)
మరు క్షణమే గా – పరమును చేరి (at that moment, He went into heaven – Psalm 24:9)
మందసమున తన రక్తము నుంచెను || అక్షయ (placed His own blood on the mercy seat in heaven -Hebrews 9:12)

నిర్మలమైనది – వాడ బారనిది (Peaceful, does not fade away, – 1 Peter 1:4,18,19)
నిర్దోష మైనది – యేసుని రక్తము (undefiled is the blood of Jesus.)
పాప రహిత ము – పరలోక స్వాస్త్యము (Sinless, our heavenly inheritance,)
నిత్య జీవముకు – మూలాధారము || అక్షయ (the key to our eternal life. – 1 Peter 1:18,19, 1 Corinth 15:54)

    Jeba
        Tamil Christians songs book
        Logo