Akasamantha Pulakinchenu a vintaku christmas song lyrics – ఆకాశమంతా పులకించేను ఆ వింతకు
Akasamantha Pulakinchenu a vintaku christmas song lyrics – ఆకాశమంతా పులకించేను ఆ వింతకు
పల్లవి
ఆకాశమంతా పులకించేను ఆ వింతకు
ప్రభు యేసు జన్మించి నాడు మన కొరకు
చీకటి తొలగిపోవును లోకమంతా వెలిగిపోయెను
సర్వసృష్టికి రక్షకుడిగా మనకొరకు వచ్చెను..
అనుపల్లవి
రండి రారారండి రారాజును కీర్తించేదం
రండి మనమందరం ప్రభు వార్తను చాటేదాం
రండి రారారండీ రారాజును కీర్తించేదం
రండి మనమందరం ప్రభు వార్తను చాటేదాం
చరణం
దావీదు పురములో మెసయ్య మనకోసమే పుట్టడని ప్రభు దూత చెప్పగా
గొర్రెలా కాపారులు జ్ఞానులువెదకుచు
అయన నామమునే మహిమ పరిచారు…
మన పాపములకొరకే ప్రభు యేసు
దిగివచ్చేను మనలను రక్షించుటకు…
రండి రారారండి రారాజును కీర్తించేదం
రండి మనమందరం ప్రభు వార్తను చాటేదాం
రండి రారారండి రారాజును కీర్తించేదం
రండి మనమందరం ప్రభు వార్తను చాటేదాం
చరణం
దవలావర్ణుడు రత్న వర్ణుడు ప్రభు యేసు
కరునించే కరుణ మయుడు మన క్రీస్తు
ప్రేమించే ప్రేమమయుడు మన యేసు
తోడుండే కృపమయుడు మన క్రీస్తు
సర్వలోకమునకు సువార్తను
తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఇభూవికి వచ్చెను
రండి రారారండి రారాజును కీర్తించేదం
రండి మనమందరం ప్రభు వార్తను చాటేదాం
రండి రారారండి రారాజును కీర్తించేదం
రండి మనమందరం ప్రభు వార్తను చాటేదాం
ఆకాశమంతా పులకించేను ఆ వింతకు
ప్రభు యేసు జన్మించి నాడు మన కొరకు
చీకటి తొలగిపోవును లోకమంతా వెలిగిపోయెను
సర్వసృష్టికి రక్షకుడిగా మనకొరకు వచ్చెను..
ఆకాశమంతా పులకించేను ఆ వింతకు
ప్రభు యేసు జన్మించి నాడు మన కొరకు
చీకటి తొలగిపోవును లోకమంతా వెలిగిపోయెను
సర్వసృష్టికి రక్షకుడిగా మనకొరకు వచ్చెను