ఆదరణ కర్తవై – Adarana Karthavai
ఆదరణ కర్తవై – Adarana Karthavai Aadharinchu Devuda Telugu Christian Song Lyrics & tune by Rev Jyothi Raju.Mana ministry Eluru
ఆదరణకర్తవై ఆదరించు దేవుడా
గాయములను కట్టువాడా ఓదార్చు మమ్ములను
యేసయ్యా నీవే నా తండ్రివి
యేసయ్యా నీవే నా తల్లివి
యేసయ్యా నీవే నా తోడువు
యేసయ్యా నీవే నా జీవము
తల్లి ఆదరించునట్లు ఆదరించువాడవు
నీ దక్షిణ హస్తముతో ఆదుకొనేవాడవు
నన్ను ప్రేమించువారు దూరమగుచున్నారు
శాశ్వతమైన ప్రేమను చూపే వారెవ్వరులేరు
యేసయ్యా నీవే నా తండ్రివి
యేసయ్యా నీవే నా తల్లివి
యేసయ్యా నీవే నా తోడువు
యేసయ్యా నీవే నా జీవము
దుఃఖసాగరంబు మమ్ము వెన్ను వెంటాడగా
కష్టములో కన్నీటితో రోదించుచుంటిని
ఆదరించువారే కుమిలిపోవుచున్నారు
పరిశుద్ధ ఆత్ముడా మమ్మునాదరించుమా
యేసయ్యా నీవే నా తండ్రివి
యేసయ్యా నీవే నా తల్లివి
యేసయ్యా నీవే నా తోడువు
యేసయ్యా నీవే నా జీవము
రచన స్వరకల్పన
పాస్టర్ జ్యోతి రాజు గారు మన్నాచర్చ్
ఆదరణ కర్తవై Adarana Karthavai Telugu Christian Jesus Song Lyrics & tune
Rev Jyothi Raju garu
Mana ministry Eluru