తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ ఎంత జాలయా, నాన్న ఎంత ప్రేమయా (2)
అబ్బా.. అని పిలచుటకు అర్హతనిచితివి, నీ రుపముకే నను మార్చుటకు ప్రాణమునిచితివి..
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
Father – Heavenly Father
Father – You’re the form of love,
Father – Heavenly Father
Father – You’re the source of Love
Father – Heavenly Father
Father – You’re the proof of Love
Father – Heavenly Father.
Father..
శ్రమపెడుతున్నా వానుకుంటున్నాగాని, నను మరచిపోతివనుకుంటున్నా గాని (2)
శ్రమల కొలిమిలో పుటమి వేయుచున్నావని , ఓర్పు నేర్పి నన్ను మార్చుచున్నావని (2)
నీ చెంతకే నను చేర్చుటకేనని ఎరుగనైతిని…
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
Father – Heavenly Father
Father – You’re the form of love,
Father – Heavenly Father
Father – You’re the source of Love
Father – Heavenly Father
Father – You’re the proof of Love
Father – Heavenly Father.
Father..
శోధించుచున్నావు అనుకున్నా గాని , నీవు నాతో లేవనికుంట్టున్నా గాని (2) శోధించబడిన మీదట సువర్ణముగా, శుద్ధి చేసి పవిత్రపరచుచున్నావని (2)
రుపముకే నను మార్చుటకు ఎరుగనైతిని.
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
కష్టపెడుతున్నావనుకుంటున్నా గాని, దురమైపోయావనుకుంటున్నా గాని (2)
కష్టాలలో కనుపాపలు కాపాడుచు, కన్నీటిని నీ కవిలెలో వ్రసినావని
నీ ప్రేమనే నేను చాటుటకేనని ఎరుగనైతిని
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ ఎంత జాలయా, నాన్న ఎంత ప్రేమయా (2)
అబ్బా.. అని పిలచుటకు అర్హతనిచితివి, నీ రుపముకే నను మార్చుటకు ప్రాణమునిచితివి..
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ
తండ్రీ – ప్రేమగల తండ్రీ
తండ్రీ – పరమ తండ్రీ- తండ్రీ
Father – Heavenly Father
Father – You’re the form of love,
Father – Heavenly Father
Father – You’re the source of Love
Father – Heavenly Father
Father – You’re the proof of Love
Father – Heavenly Father
Father..