స్తుతి పాత్రుడా – Sthuthi Pathruda

Deal Score0
Deal Score0

స్తుతి పాత్రుడా నా స్తోత్రార్హుడా నీవే నా యేసయ్య – Sthuthi Pathruda Telugu Christian Devotional song lyrics, written,tune and sung by Prasana,Praveen.

స్తుతి పాత్రుడా నా స్తోత్రార్హుడా నీవే నా యేసయ్య,.
ఘనపరుతును నిన్నే కీర్తింతును మనసారా
ఆరాధింతును,
నీవే నా ఆధారము నీవే నా అతిశయము,
నీవే నా ఆనందము నీవే నా ఆశ్రయము,
! స్తుతి పాత్రుడా!!

నిను నమ్మిన జనులు నీ వైపు చూచి ప్రార్థించక మునుపే,
prathi వారి అక్కరలు ఎరిగిన నీవు ఆశీర్వదింchitivi,
యేసయ్య శ్రీమంతుడా సర్వసంపదలగని నీవే కదా,
యేసయ్య శ్రీకరుడా సర్వ ఘనత మహిమ నీకే నయ్యా.
! స్తుతి పాత్రుడా,

నీ దక్షిణాహాస్తముnu చాపి నీవే ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేలపై నీ జనులను neeve నడిపించినావు,
యెహోవా మహాదేవ సర్వలోకానికి చక్రవర్తి వయ్యా,
యెహోవా బలవంతుడా నీకు అసాధ్యమైనది ఏమున్నది,
! స్తుతి పాత్రుడా!

నా పూర్ణ బలముతో నా పూర్ణ మనసుతో నా పూర్ణ ఆత్మతో.
అనుక్షణము నిన్నే స్తుతియించుచు మహిమ పరచెదనూ.
నీవే నా దేవుడవు నిన్ను పోలిన వారు లేరెవ్వరు.
నీకన్నా గనులెవ్వరు నీ మహిమను ఇలలో ప్రకటింతును.
! స్తుతి పాత్రుడా!

స్తుతి పాత్రుడా song lyrics, Sthuthi Pathruda song lyrics. Telugu songs

Sthuthi Pathruda song lyrics in English

Jeba
      Tamil Christians songs book
      Logo