అందరూ మారినా – Andharu Maarina Neevu
అందరూ మారినా – Andharu Maarina Neevu, Maradhu Yesu Prema Telugu christian song lyrics. A song of Hope & comfort. Written, Tune and Vocals by Br. Renjumon
Lyrics in English
Andharu Marina Neevu Maaravu Yesayya
Andharu Vidachina Neevu Viduvavu Yesayya – |2|
Yesayya Yesayya Stothramaya – |2|
Andharu Maarina Neevu Maaravu Yesayya
Andharu Vidachina Neevu Viduvavu Yesayya
CHARANAM – 1
Kashtaalalo Neevu Thoduntivi – Baadhalalo Nannu Adhukontivi
Na Kashtaalalo Neevu Thoduntivi – Na Baadhalalo Nannu Adhukontivi
Na Akkaralanniyu Neevu Theerchaavesayya – |2|
Na Pai Yentha Prema aa aa aa
Na Pai Yentha Prema…. |Andharu Maarina|
CHARANAM – 2
Kanneelanu Neevu Thudachithivi – Bhaaramunu Neevu Mosithivi
Na Kanneelanu Neevu Thudachithivi – Na Bhaaramunu Neevu Mosithivi
Na Aalochanalanni Yerigina Yesayya – |2|
Na Pai Yentha Jaali aa aa aa
Na Pai Yentha Jaali….
Andharu Marina Neevu Maaravu Yesayya
Andharu Vidachina Neevu Viduvavu Yesayya – |2|
Yesayya Yesayya Stothramaya – |2|
Andharu Maarina Neevu Maaravu Yesayya
Andharu Vidachina Neevu Viduvavu Yesayya
అందరూ మారినా song lyrics, Andharu Maarina Neevu song lyrics, Telugu songs
Andharu Maarina Neevu song lyrics in English
అందరూ మారినా నీవు మారవు యేసయ్యా
అందరూ విడిచినా నీవు విడువవు యేసయ్యా – |2|
యేసయ్యా యేసయ్యా స్థోత్రమయా – |2|
అందరూ మారినా నీవు మారవు యేసయ్యా
అందరూ విడిచినా నీవు విడువవు యేసయ్యా
చరణం – 1
కష్టాలలో నీవు తోడుంటివి – బాధలో నన్ను ఆదుకుంటివి
నా కష్టాలలో నీవు తోడుంటివి – నా బాధలో నన్ను ఆదుకుంటివి
నా అక్కరలన్నియు నీవు తీర్చావే యేసయ్యా – |2|
నా పై ఎంత ప్రేమ… ఆ ఆ ఆ
నా పై ఎంత ప్రేమ…
|అందరూ మారినా|
చరణం – 2
కన్నీళ్ళను నీవు తుడిచితివి – భారమును నీవు మోసితివి
నా కన్నీళ్ళను నీవు తుడిచితివి – నా భారమును నీవు మోసితివి
నా ఆలోచనలన్నీ యెరిగిన యేసయ్యా – |2|
నా పై ఎంత జాలి… ఆ ఆ ఆ
నా పై ఎంత జాలి…
అందరూ మారినా నీవు మారవు యేసయ్యా
అందరూ విడిచినా నీవు విడువవు యేసయ్యా – |2|
యేసయ్యా యేసయ్యా స్థోత్రమయా – |2|
అందరూ మారినా నీవు మారవు యేసయ్యా
అందరూ విడిచినా నీవు విడువవు యేసయ్యా