ఎంతగా ప్రేమించావు నన్ను – Entaga Preminchavu nannu

Deal Score0
Deal Score0

ఎంతగా ప్రేమించావు నన్ను – Entaga Preminchavu nannu Telugu christian song lyrics, written by Late Dr. Koppolu Sudhakara Babu and sung by Nissy John

పల్లవి: ఎంతగా ప్రేమించావు నన్ను అంతగా సేవించగలనా||2||
నాకు బలము చాలదు నా శక్తి చాలదు నాకు సహాయమియ్యవా యేసు||2||

అనుపల్లవి: యేసునే ఆరాధింతును ఆరాధింతును యేసునే ఆరాధింతును ఆరాధింతును యేసునే ఆరాధింతును ఆరాధింతును యేసునే ఆరాధింతును ఆరాధింతును

చరణం: నన్ను నీ పోలికలో చేసావు యేసయ్య
నీ ఊపిరి ఊది నాకు జీవమిచ్చినావయ్యా
నీ ప్రేమ నీ కృప ఎంత గొప్పదయ్యా నా తండ్రిదేవా||2|| ||యేసునే||

చరణం: ఘోరపాపినైన నా విడుదల కోసం
సిలువ శ్రమనొందినావా ఓ యేసయ్య||2||
ఎంత దయా వాత్సల్యమో అంత కృపకు నే అర్హుడనా||2|| ||యేసునే||

చరణం: ఆదరణ కర్తను మాకిచ్చినావయ్యా
ఆత్మ సహాయమును అందించినావయ్యా||2||
ఆదుకున్న ఓ ప్రభువా నీకే స్తుతి నా యేసయ్యా||2|| ||యేసునే||

ఎంతగా ప్రేమించావు నన్ను song lyrics, Entaga Preminchavu nannu song lyrics, Telugu songs

Entaga Preminchavu nannu song lyrics in English

Entaga Preminchavu nannu
Anthaga sevinchagalanaa (2)
Naaku balamu chaaladu – naa shakti chaaladu
Naaku sahaayamiyyavaa Yesuu (2)

Yesune aaradhinthunu aaradhinthunu
Yesune aaradhinthunu aaradhinthunu (2)

Nannu nee polikalo chesavu Yesayya
Nee oopiri oodi naaku jeevam ichchinaavayya (2)
Nee prema, nee krupa enta goppadayya
Naa tandri devaa (2) – Yesune

Ghorapapinaina naa vidudala kosam
Siluva shrama nondiva O Yesayya (2)
Entha dayaa vaatsalyamo
Antha krupaku nee arhudanaa (2) – Yesune

Aadarana kartanu maakichchinaavayya
Aatma sahaayamunu andinchinaavayya (2)
Aadukunna O Prabhuvaa
Neeke stuti naa Yesayya (2) – Yesune

Jeba
      Tamil Christians songs book
      Logo