గొప్పవాడా మంచివాడా – Goppavada Manchivada
గొప్పవాడా మంచివాడా – Goppavada Manchivada Telugu Christian Rock song Lyrics, Vocals and composed by Sridher Eethokota
గొప్పవాడా lyrics
పల్లవి : గొప్పవాడా మంచివాడా
అద్భుతకరుడా యేసూ -2
దినదినము నీ వాక్యమును ధ్యానించి నే మహిమపరతును -2
చరణం 1: కాలములన్నీ నీ చేతి పనులే
దినములు నీ చేతి పనులే -2
ఉన్నవాడా మహోన్నతుడా
సృష్టికర్తా యెహోవా -2 - గొప్పవాడా
చరణం 2 : సృస్టoతయు నీ చేతి
పనియే నీ మహిమతో అది
నిండియున్నది -2
మహాఘనుడా మహిమాన్వితుడా
నిర్మించువాడా యెహోవా -2 - గొప్పవాడా
Goppavada Manchivada song lyrics, గొప్పవాడా మంచివాడా song lyrics. Telugu songs