Sameepimparaani – సమీపింపరాని

Deal Score0
Deal Score0

Sameepimparaani – సమీపింపరాని

ప:
సమీపింపరాని తేజస్సులో
నివసించెడి అమరుండ దేవా
సమరుపులేని సర్వవ్యాపివైన
అద్వితీయ సత్యవంతుడా (2)
అప:
సర్వము నీవే – సమస్తము నీదే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
సర్వము నీవే – సమస్తము నీదే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే

1) ఏ మాట వివరింతు నీ జ్ఞానము
ఏ నోట వర్ణింతు నీ ఘనతను (2)
సమస్తము చేసితివి నీ మాటతో
సకలము కలిగెను క్రీస్తుయేసులో (2)

సర్వము నీవే – సమస్తము నీదే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
సర్వము నీవే – సమస్తము నీదే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే

2) ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు
బదులివ్వాలేనయ్య త్యాగానికి (2)
ఇదిగోనయ్యా నా చిన్న జీవితం
గైకొనుమయ్యా నీకే అంకితం (2)

సర్వము నీవే – సమస్తము నీదే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
సర్వము నీవే – సమస్తము నీదే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే

3) ఎంతటి భాగ్యమో ఈ పాపికి
నేనెపుడు చేరెదనో అచ్చోటికి (2)
నీ ముఖదర్శనమే ఆనందమయము
ఆ ఉహాయే నాకు మధురం మధురం (2)

సర్వము నీవే – సమస్తము నీదే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
సర్వము నీవే – సమస్తము నీదే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే
సమర్పింతునయ్యా – స్తోత్రము నీకే (సమీ)

Sameepimparaani Telugu Christian Song Lyrics
Lyrics & Producer: Anil Vemula
Singers: Surya Prakash Injarapu,Suhitha Golkonda,Nissy John,Philip Gariki

Jeba
      Tamil Christians songs book
      Logo