Nee Maargamunu Choopithivi song lyrics – నీ మార్గమును చూపితివి

Deal Score0
Deal Score0

Nee Maargamunu Choopithivi song lyrics – నీ మార్గమును చూపితివి

ఈ లోకంలో ఉన్నది లోక ఆశలలో ఉన్నది
అంతా శూన్యం ఇది అంత వ్యర్థం ||2||
మాలో చీకటిని తొలగించుటకు ఆ మహిమను విడచిన దేవ
ఆ మహిమలో మము చేర్చుటకొరకు నీ రక్తములో కడిగిన దేవ ||2|| (ఈ లోకంలో )

1. నే దారి తప్పిన వేళలో నీ చేతితో నను తాకి. నా మార్గము సరి చేసినవాడా ..
ఈ లోకమే నాకు బలమని ఈ లోకములోనే జయమని
నిను వీడి నేను పరిగెత్తినను ||2||

నీ మార్గమును చూపితివి
నీ మహిమతో నింపితివి
కృపతో నన్ను లేపితివి
నీ ఆత్మతో నడిపితివి (ఈ లోకంలో)

2. గాఢంధ కారపులోయలో పడియున్న నా స్థితి చూసి నను లేవనెత్తి నా కన్నీరు తుడిచావు
నా సొంత ఆలోచనలతో నీ వాక్యమును కాదనుకొని నీ నీతికి వీరోధినైయున్నా..||2||

నీ మార్గమును చూపితివి
నీ మహిమతో నింపితివి
కృపతో నన్ను లేపితివి
నీ ఆత్మతో నడిపితివి (ఈ లోకంలో)

Nee Maargamunu Choopithivi Telugu Christian Song lyrics in english

Ee lookamlo vunnadi looka aashalalo vunnadi
Anthaa soonyam idhi antha vyardham ||2||

Maalo cheekatini tholaginchutaku
Aa mahimanu vidachina deeva
Aa mahimalo mamu cherchutakoraku nee raktamutho kadigina deeva ||2||(ee lokamlo )

1.nee daari tappina veelalo nee chethitho nanu taaki
Naa maargamu.. sarichesinavadaa..
Ee lokame naaku balamani
Ee lokamulone jayamani
Ninu veedi nenu parugetthinanu ..||2||

Nee maargamunu choopithivi
Nee mahimatho nimpitivi
Krupathoo nannu leepithivi
Nee aathmatho nadipitivi (ee lokamlo)

2.gaadandha kaarapuloyalo padiyunna naa stithi choosi
Nanu leevanetthi na kanniru chudichaavu
Naa sontha aalochanalatho nee vakyamunu kaadanukoni
Nee neethiki veerodinai vunnaa…||2||

Nee maargamunu choopithivi
Nee mahimatho nimpitivi
Krupathoo nannu leepithivi
Nee aathmatho nadipitivi (ee lokamlo). (Ee lookamlo)

 

    Jeba
        Tamil Christians songs book
        Logo