Thirigi Vachina song lyrics – తిరిగి వచ్చిన నన్ను
Thirigi Vachina song lyrics – తిరిగి వచ్చిన నన్ను
పల్లవి : తిరిగి వచ్చిన నన్ను ఎత్తుకొని ముద్దాడిన ప్రేమ
ముదమి వచ్చువరకు నన్ను విడువనని మాట ఇచ్చినా యేసయ్య ప్రేమ
నాన్న నాన్న నీ ప్రేమ నన్ను మార్చినది యేసయ్య యేసయ్య నీ ప్రేమే నీ కౌగిట చేర్చినది
నీ ప్రేమే కౌగిట చేర్చినది
చరణం1 :అరచేతిలో నన్ను
చిత్రించుకున్న తండ్రి
తన మాటతో నన్ను
నడిపించుచుండగా
అవిధేయుడనై పడి ఉన్న నన్ను నీ
ప్రేమతోనే వెదకి రక్షించినావు ||2||
నా మంచి తండ్రివి
చరణం2: నా హృదయ కాఠిన్యం చెలరేగుచుండగా
విరుగుడు లేక దుఃఖముతో ఉండగా
పరిశుద్ధ రక్తమును ఔషధముగా మార్చి ||2||
నా బ్రతుకు మార్చిన