కాలం సంపూర్ణమైనపుడు – Kalam Sampoornamainapudu Christmas song lyrics
కాలం సంపూర్ణమైనపుడు – Kalam Sampoornamainapudu Christmas song lyrics
కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను
తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను
రాజాధి రాజైనను ఇలలో దాసునిగా జీవించెను
సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను
“ఇది ఆశ్చర్యమే – ఇది అద్భుతమే”
“ఆహా ఆనందమే – హాపీ హ్యాపీ క్రిస్మస్
“ఇది ఆశ్చర్యమే – ఇది అద్భుతమే”…
“ఆహా ఆనందమే – మెర్రి మెర్రి క్రిస్మస్
- జ్ఞానులు సాగిలపడిరి – మ్రొక్కిరి ప్రభువుల ప్రభువును
అటువలె విశ్వసించుచు – పూజించెదం ప్రభు యేసును
సర్వోన్నతమైన స్థలములలోన – దేవదేవునికే మహిమ
తనకిష్టులైన ప్రజలందరికి – భూమి మీద సమాధానము - గొల్లలు దేవుని మాటను – గ్రహియించిరి దూత చెప్పగా
విధేయతే మనకు ముఖ్యము – గ్రహియించుము దేవుని చిత్తము
వాక్యమైన దేవుడు శరీరధారిగా – మన మధ్యలో నివసించెను
నమ్మి విశ్వసించుము కలుగు నిత్యజీవము – యేసు క్రీస్తే లోకరక్షకుడు
Kalam Sampoornamainapudu IDI asharyame Telugu christmas song lyrics in english
Kalam Sampoornamainapudu – Yesayya Bhuvikocchenu
Thaane Manalanu Preminchi Rakshakudai Janminchenu
Rajadhi Rajainanu – Ilalo Daasuniga Jeevinchenu
Sathyamunu Sthaapinchutaku Daiva Suthuniga udayinchenu
“IDI asharyame – IDI Adbhuthame – Aha Anandame – Happy Happy Christmas”
- Gnaanulu Saagilapadiri – Mrokkiri Prabhuvula Prabhuvunu
Atuvale Viswasunchuchu – Poojinchedham Prabhu Yesunu
Sarvonnathamaina Sthalamulalona – Deva Devunike Mahima
Thanakishtulaina Prajalandariki – Bhoomi Meeda Samadhaanamu - Gollalu Devuni Matanu – Grahiyinchiri Dhootha Cheppaga
Vidheyathe Manaku Mukhyamu – Grahiyinchumu Devuni Chitthamu
Vakyamaina Devudu Sharreradhariga – Mana Madhyalo Nivasinchenu
Nammi Viswasinchumu Kalugu Nithya Jeevamu – Yesu Kreesthe Loka rakshakudu