Vinthaga – వింతగా
Vinthaga – వింతగా
దూరమయ్యాననీ దారి తప్పానని,పడిపోయాననీ,నీ నుండి విడిపోయానని,వాడిపోయాననీ, ఓడిపోయాననీ
వింతగా చూస్తూన్నారుఏంటయ్యా అన్టరాని దానిలా ఉంచారయ్య(2)
1.ఎండ తగిలిన ముఖరూపం మారిన సిలువ మార్గాన గాయమయేగా(2)
ఒంటరి పోరాటంలో అలసిపోతిని(2)
మోసపోతిని మూర్చపోతిని
మూర్చపోతిని
వింతగా చూస్తున్నారు ఏంటయ్యా వారి ముఖమునే చాటేస్తున్నారయ్య(2)
2.అపర్ధపు పాఠం వస్త్రము లాగివేసినా అవమనపు బడిలో నన్ను కృంగాదీసెనే
మూగదెబ్బలతో మౌనినైతిని
మూర్చపోతిని మూర్ఛపోతిని
వింతగా చూస్తున్నారు ఏంటయ్యా
ఎంతలా దిగజారిందంటున్నారయ్య(2)
//దూరమయ్యానని//