Adhiyandhu Unnavada – ఆదియందు ఉన్నవాడ
Adhiyandhu Unnavada – ఆదియందు ఉన్నవాడ
ఆదియందు ఉన్నవాడ ఆరాధన
ఆత్మ రూపిగా ఉన్నవాడ ఆరాధన ….”2″
అను పల్లవి :
యెహోవా రాపా ఆరాధన
యెహోవా షమ్మ ఆరాధన
యెహోవా షాలొమ్ ఆరాధన
యెహోవా నిస్సీ ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన
ఆరాధననీకే ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన
1.చరణం.
సకల సృష్టి నిర్మానకుడా సకల పాప సంహరకుడా
సర్వలోక సంరక్షకుడ సకల జీవుల పోషకుడా !! 4 !! (యెహోవా రాపా)
2.చరణం.
పాపమే లేని పావనుడా పాపుల పాలిట రక్షకుడా
పరిశుద్ధులకే వారసుడ పరముకు చేర్చే వారదుడా !!4!!
(యెహోవా రాపా)