Yesayya nee prema – యేసయ్య నీ ప్రేమ

Deal Score0
Deal Score0

Yesayya nee prema- యేసయ్య నీ ప్రేమ

యేసయ్య నీ ప్రేమ శాశ్వతమైనది
యేసయ్య నీ ప్రేమ ఉన్నతమైనది

నన్ను సహించినది – దయ చూపించినది
మశ్చర పడనిది – డంబము లేనిది
నన్ను సృజించినది – నన్ను క్షమించినది

స్వార్థము లేనిది – కోపపడనిది
ఓర్చుకొనినది – నన్ను నమ్మినది
పరమును వీడినది – సిలువ సహించినది

నన్ను విడువనిది – నన్ను మరువనిది
చేరదీసినది – ఆదరించినది
దారి చూపినది – గమ్యము చేర్చినది

Yesayya nee prema song lyrics in english

Yesayya nee prema – sashvathamainadi
Yesayya nee prema – unnathamainadi

Nannu sahinchinadi – daya chupinchinadi
Maschara padanidi – dambamu lenidi
Nannu srujinchinadi – nannu kshaminchinadi

Svardamu lenidi – kopapadanidi
Orchukoninadi – nannu namminadi
Paramunu veedinadi – siluva sahinchinadi

Nannu viduvanidi – nannu maruvanidi
Cheradeesinadi – aadarinchinadi
Daari chupinadi – gamyamu cherchinadi

    Jeba
        Tamil Christians songs book
        Logo