Sevakuda O Sevakuda – సేవకుడా ఓ సేవకుడా
Sevakuda O Sevakuda – సేవకుడా ఓ సేవకుడా
సేవకూడా ఓ సేవకుడా
అపోస్తుల బోధకై పోరాడే యోధుడా॥2॥
పోరాడి జయించే పరాక్రమ శురుడా॥2॥
పోరాడు పోరాడు కడశ్వాస వరకు పోరాడు॥2॥
॥సేవకుడా॥
(1) అపజయం ఎరుగని యేసయ్య తో కలిసి
సమర్పణ వీడక వెనకడుగైయక॥2॥
ఆగిపోక సాగిపో జయముతో విజయముతో॥2॥
॥సేవకుడా॥
(2) అవమానములైన ఆవేదనలైన ఉన్నత పిలుపును మరువక బెరక॥2॥
ఆగిపోక సాగిపో జయముతో విజయముతో॥2॥
॥సేవకుడా॥
(3) సింహాసనము నీ గమ్యస్థానమై
దర్శనము కలిగి పరిశుద్ధతను వీడక॥2॥
ఆగిపోక సాగిపో జయము తో విజయంతో॥ 2॥
॥సేవకుడా॥
(4) వాక్యమనే ఖడ్గముతో విశ్వాసమనే డాలుతో
నీతీయని దాటితో రక్షణ స్థిర స్థానంతో॥2॥
ఆగిపోక సాగిపో జయము తో విజయంతో॥2॥
॥సేవకుడా॥