నిన్నే కీర్తింతును ఇలలో నా యేసయ్య – Ninne Keerthinthunu

Deal Score0
Deal Score0

నిన్నే కీర్తింతును ఇలలో నా యేసయ్య – Ninne Keerthinthunu

పల్లవి : నిన్నే కీర్తింతును ఇలలో నా యేసయ్య..
నే నిన్నే సేవింతును ఇలలో బ్రతుకుదినమంతా //2//
మారని దేవుడా…మరువని నాధుడా.. //2//
నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుము దేవా.. //నిన్నే//

1 : బలహిన సమయములో నా బలము నీవే
నా ధ:ఖపు స్థితిలో నా బలము నీవే.. //2//
నా బాహుబలము నీవే..బలశురుడవు నివే.. //2//
నా తోడు నీడ నీవై నన్ను నడిపించుము దేవ.. //నిన్నే//

2 : నా ముందర నడచువాడవు నా తోడైయున్నావు
. బలమైన ని క్రుపతో నను దాచియున్నావు..//2//
నా ప్రాణప్రియుడవు నివే..ప్రాణనాధుడవు నీవే..//2//
నా తోడు నీడ నీవై నన్ను నడిపించుము దేవా..//నిన్నే//

    Jeba
        Tamil Christians songs book
        Logo