చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా – Calayya calayya ni krpa calayya song lyrics

Deal Score0
Deal Score0

చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా – Calayya calayya ni krpa calayya song lyrics

చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా
మేలయ్యా మేలయ్యా నా కదియే మేలయ్యా
నీ కృపయే చాలయ్యా నాకదియే మేలయ్యా
నీ దయనే చూపయ్య నాకదియే ఘనతయ్యా

1.ప్రార్థించు వారికి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా
దుఃఖించువారికి ఉల్లాస వస్త్రమును
దయచేయు దేవుడవు నీవే యేసయ్యా
ప్రేమించి మన్నించి రక్షించువాడవు
కరుణించి కృపచూపి కాపాడువాడవు
నీ కృపయే చాలయ్యా….

2.దీనాత్ములకు దయచూపుటకు
కరునసంపన్నుడవు నీవే యేసయ్యా
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి
సమకూర్చు వాడవు నీవే యేసయ్యా
ఓదార్చి బలపరచి నడిపించువాడవు
దీవించి ఘనపరచి హెచ్చించువాడవు
నీ కృపయే చాలయ్యా

Nee Krupaye Chalayaa Telugu christian song lyrics

Jeba
      Tamil Christians songs book
      Logo