Yevarunnaraya yesayya song lyrics – ఎవరున్నారయ్యా యేసయ్య
Yevarunnaraya yesayya song lyrics – ఎవరున్నారయ్యా యేసయ్య
ఎవరున్నారయ్యా యేసయ్య
నాకు నీవుంటే చాలయ్య నజరేయా
ఎంతకాలమైనా నీతోనే జీవితం ఏసయ్యా
ఎంతకాలమైనా నీతోనే జీవితం నజరేయ IIఎవరున్నారయ్యా II
ఎన్నాళ్లు ఉండవు ఓరువలేని బాధలు
ఇంకొన్నాళ్లే శ్రవించే కన్నీళ్లు (2)
భరించెదను జయము నిమ్మయా(2)
“కాపాడుమయ్యా కరుణించమయ్యా
నీ చేయి నాకు అందించుమయ్యా
నీ కృప నాకు దయచేయమయ్యా” IIఎవరున్నారయ్యా II
శోధనలెదిరించే శక్తినిమ్ము యేసయ్య
నాకున్న ధైర్యం నీ..వేనయ్యా (2)
నీతోడు నీనీడ కావాలయ్యా (2)
“కాపాడుమయ్యా కరుణించమయ్యా
నీ చేయి నాకు అందించుమయ్యా
నీ కృప నాకు దయచేయమయ్యా” IIఎవరున్నారయ్యా II
స్వస్థతను ఇచ్చే వైద్యుడవు నీవయ్యా
నను లేవనెత్తే గొప్ప దేవుడవయ్యా(2)
నీ సాక్షిగా నే నిలుతునయా(2)
“కాపాడుమయ్యా కరుణించమయ్యా
నీ చేయి నాకు అందించుమయ్యా
నీ కృప నాకు దయచేయమయ్యా” IIఎవరున్నారయ్యా II