Yesayya nee puttuka song lyrics – యేసయ్య నీ పుట్టుక ఆనందాల

Deal Score0
Deal Score0

Yesayya nee puttuka song lyrics – యేసయ్య నీ పుట్టుక ఆనందాల

పల్లవి:
యేసయ్య నీ పుట్టుక ఆనందాల వేడుక యేసయ్య నీ పుట్టుక జగమంతా వేడుక-2-వేడుక ఆనందమే ఆనందమే నా ఇంట ఆనందమే
ఆనందమే ఆనందమే -2. (ఆహాహా)

  1. కన్య మరియ గర్భమందు యేసునీ పుట్టుక
    పశుశాల ఆయెను వేడుక-2-వేడుక
    ఆనందమే ఆనందమే నా ఇంట ఆనందమే ఆనందమే ఆనందమే ఈ జగమంతా ఆనందమే-2 (ఆహాహా)
  2. దావీదు పురమందు రక్షకుని పుట్టుక
    పరమందుదూతల స్తోత్రాల వేడుక 2 వేడుక
    ఆనందమే ఆనందమే నా ఇంట ఆనందమే
    ఆనందమే ఆనందమే ఈ జగమంతా ఆనందమే-2 (ఆహాహా)
  3. జ్ఞానులకు తారతెలిపే క్రీస్తునీ పుట్టుక బెత్లహేములో కానుకల వేడుక-2-వేడుక
    ఆనందమే ఆనందమే నా ఇంట ఆనందమే
    ఆనందమే ఆనందమే ఈ జగమంతా ఆనందమే-2
    Jeba
        Tamil Christians songs book
        Logo