Yemani ney padanu song lyrics – ఏమని నే పాడను

Deal Score+1
Deal Score+1

Yemani ney padanu song lyrics – ఏమని నే పాడను

ఏమన్ని నే పాడను నీ ప్రేమగీతము
ఏమని వివరితును
నీ సిలువ త్యాగము
ఊహకు అందని నీ త్యాగమేస్సయ్యా
భాషకు అందని నీ బంధమేస్సయ్యా
తల్లిి నన్ను ఇల మరచిన
స్నేహితులు నను విడచినా
విడువక ఎడబాయక చేరదీసిన
కలత బాపి కరుణజూపి ఆదరించిన

శుద్ధుడా పరిశుద్ధుడా పరమాత్ముడా పరిపూర్ణుడా
మట్టిని మహిమైశ్వర్యముగా మార్చిన మహనీయుడ
నాగుండె గుడిలో కొలువైనదేవా నీకే నా ఆరాధన

అనుదినం నాబారము భరియించిన సహించిన
అనుక్షణం కనుపాపలా కాపాడిన రక్షించిన
నీ కృప నీప్రేమ జీవముకంటే ఉత్తమం

    Jeba
        Tamil Christians songs book
        Logo