యెహోవా దయాళుడు – Yehova Dayaludu
యెహోవా దయాళుడు – Yehova Dayaludu Telugu Christian song lyrics, Music & , Direction by Y P Prasad, Singer by S P Sailaja
పల్లవి:
యెహోవా దయాళుడు ఆయన కృవ నిత్యముండును.
ఆయన సత్యము – తర తరములుండును – 2
జీవము గల దేవా – నీ దయా కృపల తలచి నిను నిత్యము స్తుతింతును నీ మహిమను కీర్తింతును.
యెహోవ దయాళడు
చరణం:-1.
గమ్యమెరుగని నా జీవితాన నన్నాదరించిన పరిశుద్దాత్ముడ – 2
అనుదిన ఆహారమునిచ్చి నా ప్రాణమును పోషించుచున్నావు. యేసే జీవ మార్గమనే సత్యముతో నడిపించుచున్నావు
జీవము గల దేవా నీ దయా కృపల తలచి
నిను నిత్యము స్తుతింతును నీ మహిమను కీర్తింతును
యెహోవ దయాళడు
చరణం:-2.
బ్రతుకు భారమై నలిగిన మనను వేదనతో నిను ప్రార్ధించగా – 2
నిను విడువను ఎడబాయను అను నీ వాగ్దానముతో
శ్రమలను జయించు ప్రార్థనలే నా ఆత్మకు నేర్పించితివి.
॥ జీవము గల దేవా నీ దయా కృపల తలచి
నిను నిత్యము స్తుతింతును నీ మహిమను కీర్తింతును
పల్లవి:
యెహోవ దయాళుడు ఆయన కృవ నిత్యముండును.
ఆయన సత్యము – తర తరములుండును – 2
జీవము గల దేవా నీ దయా కృపల తలచి
నిను నిత్యము స్తుతింతును నీ మహిమను కీర్తింతును
(నిను నిత్యము స్తుతింతును నీ మహిమను చాటింతును) -2
యెహోవా దయాళుడు song lyrics, Yehova Dayaludu song lyrics, Telugu songs
Yehova Dayaludu song lyrics in English
Yehova Dayaludu