Vanchana Valayamulo – వంచన వలయములో

Deal Score0
Deal Score0

Vanchana Valayamulo – వంచన వలయములో

పల్లవి : వంచన వలయములో పడి… సమస్యల చక్రములో చిక్కి
కలవరం చెందుచున్నావా ? …కనికరం కోరుచున్నావా ?

అ.పల్లవి. యేసే సర్వాధికారి…ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు … ఆశ్రయించు ఆధరణిస్తాడు

కోరస్ : యేసే నిజదేవుడు … విడువడూ ఎడబాయడు…
క్రీస్తే కాపాడువాడు … కునుకడూ నిదురపోడు…
” వంచన వలయములో “
1 . కన్నవారే కంటికి కానరాకున్నా … అన్నదమ్ములే అన్యులుగా మారినా …
బంధువులే భారంగా చూసినా … స్నేహితులే నీకు సహకరించకున్నా …
” 2 “

అ.పల్లవి. యేసే సర్వాధికారి… ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు … ఆశ్రయించు ఆధరణిస్తాడు

కోరస్ : యేసే నిజదేవుడు … విడువడూ ఎడబాయడు…
క్రీస్తే కాపాడువాడు … కునుకడూ నిదురపోడు…
” వంచన వలయములో “

2 . భార్యాబిడ్డలే నిన్ను విసిగించినా … శోధనశ్రమలే నిన్ను కృంగదీసినా…
కపట హృదయులే నీపై నిందలేసినా … చేసిన మేలుకు కీడే నీకు ఎదురైనా … ” 2 “

అ.పల్లవి. యేసే సర్వాధికారి… ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు … ఆశ్రయించు ఆధరణిస్తాడు

కోరస్ : యేసే నిజదేవుడు … విడువడూ ఎడబాయడు…
క్రీస్తే కాపాడువాడు … కునుకడూ నిదురపోడు…
” వంచన వలయములో “

3 . బలశౌర్యములే నీకు లేకున్నా … బాహుబలాడ్యులే నీకు భయము కలిగించినా …
అన్యాయస్థులే నిన్ను శిక్షకు గురిచేసినా … పాపులే తూలనాడి పరిహసించినా… ” 2 “

అ.పల్లవి. యేసే సర్వాధికారి… ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు … ఆశ్రయించు ఆధరణిస్తాడు

కోరస్ : యేసే నిజదేవుడు … విడువడూ ఎడబాయడు…
క్రీస్తే కాపాడువాడు … కునుకడూ నిదురపోడు…
” వంచన వలయములో “

    Jeba
    We will be happy to hear your thoughts

        Leave a reply

        Tamil Christians songs book
        Logo