వధింపబడిన దేవుని గొఱ్ఱెపిల్ల – Vadhimpabadina devuni
Deal Score+1
Shop Now: Bible, songs & etc
వధింపబడిన దేవుని గొఱ్ఱెపిల్ల – Vadhimpabadina devuni
వధింపబడిన దేవుని గొఱ్ఱెపిల్ల
దేవునికి ఇష్టమైన పరిహార బలి
విడిచి వెళ్ళలేనిదీ నీ ప్రేమ
మరచి ఉండరానిదీ నీ త్యాగం
- ధనవంతుడవు నీవు
నీలోనే దాగినవి సంపదలన్నీ
దేవుని సమృద్ధిని పొందాలనీ
ఇలలో మనిషిగా జన్మించి
నాకోసం నాకోసం .. దీనునిగా జీవించితివీ - పరిశుద్ధుడవు నీవు
నీలోనే కూడినవి సుగుణములన్నీ
దేవుని సారూప్యము పొందాలనీ
సిలువలో పాపము భరియించి
నాకోసం నాకోసం .. కలువరిలో మరణించితివీ