తెలుసుకో నేస్తమా – Telusuko nestama

Deal Score0
Deal Score0

తెలుసుకో నేస్తమా – Telusuko nestama nede rakshna dhinam Telugu Christian songs lyrics. Christ worship church sivakodu.

యెహోవ దొరుకు కాలమందే – ఆయనను వెదకుమా
సమీపమందు ఉండగనే ఆయనను వేడుమా —2
నేడే సుదినం -గడచిన రాధింక ఈభాగ్యం –2
అ. ప. తెలుసుకో నేస్తమా నేడే తెలుసుకో
తెలుసుకో నేస్తమా ఈనాడే తెలుసుకో

1.దేవుని వాక్యం ప్రకటింపగా శ్రద్దగా నీవు వినుమా
వినుట వలన విశ్వాసము కలుగును నీకు నేస్తమా —2
దేవుని వాక్యం నెమ్మది నిచ్చును
విశ్వాసం నీకు రక్షణ నిచ్చును తెలుసుకో నేస్తమా నేడే తెలుసుకో
తెలుసుకో నేస్తమా ఈనాడే తెలుసుకో.

2.శరీర ఆశ నేత్రాశ జీవపు డం బములను వీడు
దుష్టునిమార్గములను విడసి క్రీస్తేసు మార్గమునకు చేరు —-2
దుష్టుని మార్గం – నరకము చేర్చును
క్రీస్తేసు మార్గం — పరముకు చేర్చును
తెలుసుకో నేస్తమా నేడే తెలుసుకో
తెలుసుకో నేస్తమా ఈనాడే తెలుసుకో.

Telusuko nestama song lyrics in English

Telusuko nestama songs lyrics, Telugu songs.తెలుసుకో నేస్తమా song lyrics.

Jeba
      Tamil Christians songs book
      Logo