Lyrics:రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్
ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ ...
నాలుగు దిక్కుల చీకటి చీల్చిభూమిని రంగుల బంతిగ మార్చిచిక్కులు తీర్చగ చేతులు చాచిచుక్కల దారిన నేలకు వచ్చికన్నీల చూపును కాంతిగ మలిచికష్టాల దారికి కాపుగ ...
Lyrics:
జీవమై ఏతెంచిన యేసు దైవమాదేహమే ధరించిన ఆత్మ రూపమాస్నేహమే కోరిన తండ్రి ప్రేమ సాక్షమా
1: దూతావళి స్తోత్రాలతోకీర్తించబడువాడవులోక కల్యాణమేనీ జన్మ ...